Home » opposite direction
రైల్వే అధికారులు నిర్లక్ష్యం..వారి మధ్య సమాచార లోపం వెరసి రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన ఘటన జరిగింది. మదురై-విరుదునగర్ సెక్షన్లో ఒకే ట్రాక్‌పై రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి.