Home » Oxford trials
గ్రహణాలపై మూఢనమ్మకాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రేపు రాబోయే సూర్యగ్రహణంతో కరోనా అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా అంతమయ్యే సమయం దగ్గరలో పడిందని, ఇక అందరూ ఊపిరి పీల్చుకోవచ్చని వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రహణం ఏ