Home » Paddy Politics
వరి కొనుగోలులో రాష్ట్రానికో నీతి ఉండటం కరెక్ట్ కాదన్నారు కేసీఆర్.
ప్యాడీ పాలిటిక్స్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.