Home » Pakistan Fans
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ జట్టుకు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది.