Pakistan

    సవరణ | 10TV

    January 10, 2021 / 07:03 PM IST

    news agency ANI ఆధారంగా రాసిన కథనాన్ని మేం ఉపసంహరించుకుంటున్నాం. news agency Asian News International (ANI) ఆధారంగా రాసిన ‘బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ దాడుల్లో 300 మృతులు అంటోన్న పాక్ మాజీ అధికారి’లో వాస్తవిక ఆధారాల్లోని దోషాల వల్ల తొలగిస్తున్నాం. జరిగిన తప్పుకు చింతిస్తున్నాం.

    సడన్ పవర్ కట్.. అంధకారంలో పాకిస్తాన్‌.. ఎటూ చూసినా చీకట్లే… అసలేమైంది?

    January 10, 2021 / 11:50 AM IST

    Major power outage plunges Pakistan into darkness : దయాది పాకిస్తాన్‌ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం కారణంగా పాక్‌లోని అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో

    ధ్వంసమైన హిందూ ఆలయ నిర్మాణానికి పాక్ ప్రభుత్వం నిధులు

    January 2, 2021 / 06:42 AM IST

    Pakistan regional gov’t to fund construction of destroyed temple : పాకిస్తాన్ ప్రావిన్స్ లోని ఖైబర్ Pakhtunkhwaలో ముస్లింలు ధ్వంసం చేసిన హిందు దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు పాకిస్తాన్ స్థానిక ప్రభుత్వం నిధులను సమకూరుస్తోంది. ఈ మేరకు సమాచార మంత్రి తెలిపారు. ప్రాంతీయ రాజధాని పెషావర్‌�

    పాకిస్తాన్ లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టారు..వీడియో

    December 30, 2020 / 09:38 PM IST

    Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడల

    ఈఏడాది 5,100సార్లు పాక్ కాల్పులు

    December 30, 2020 / 03:06 PM IST

    ceasefire violations by Pakistan in 2020 నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది దాయాది దేశం. ఎల్​ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్​ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్​ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు పాకి

    పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం.. 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు అంగీకారం

    December 26, 2020 / 07:48 PM IST

    China’s key agreement with Pakistan : పాకిస్తాన్ తో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ కు ఏకంగా 50 అత్యాధునికమైన ఆర్మడ్ డ్రోన్ లను అందించేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. అత్యధిక ఎత్తు నుంచి ప్రత్యర్థులపై దాడి చేసే సామర్థ్యం గల వింగ్ లాంగ్ 11 ఆర్మడ్ డ్రోన్ ల�

    వామ్మో ధరలు : ఒక్క గుడ్డు రూ. 30, కిలో చక్కెర రూ. 104

    December 24, 2020 / 03:15 PM IST

    inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60,

    1971 యుద్ధంలో చనిపోయాడని చెప్తున్న ఇండియన్ ఆర్మీ సైనికుడు మంగళ్ సింగ్ ఇప్పటికీ పాక్ జైల్లోనే..

    December 20, 2020 / 03:17 PM IST

    Indian Army Soldier – Mangal Singh: లాన్స్ నాయక్ మంగళ సింగ్ అనే 26ఏళ్ల ఇండియన్ ఆర్మీ సైనికుడిని యుద్ధ ఖైదీగా తీసుకున్నారు. ఇప్పటికీ అతను జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. దాదాపు 50సంవత్సరాల తర్వాత అతని కుటుంబానికి ఈ విషయం తెలిసింది. వెనక్కు తీసుకురావలని ఎన్ని విశ్వ

    ఇండియా అంతర్గత గొడవలు తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందంటోన్న పాక్

    December 18, 2020 / 08:45 PM IST

    Pakistan: ఇండియాలో జరుగుతున్న అంతర్గత వివాదాలను తప్పుదోవ పట్టించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందని Pakistan విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అంటున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నల్ గా జరుగుతున్న బేధాబిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి ఇలా

    రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర ఉంది: కేంద్ర మంత్రి

    December 10, 2020 / 11:27 AM IST

    China Pakistan:కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల నిరసనల వెనుక చైనా, పాకిస్తాన్ దేశాల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ డాన్వే. సవరించిన పౌరసత్వ చట్టం(CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ �

10TV Telugu News