Panchayati polling

    ఏపీలో లోకల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే తొలిదశ పోలింగ్

    February 8, 2021 / 07:48 AM IST

    AP Panchayati elections First Phase Poll : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు ఆదివారం సాయంత్రం వరకూ గ్రామాల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వార�

10TV Telugu News