Home » Pawan kalyan
అసలు కార్తీ ఏం మాట్లాడారు.. అసలేం జరిగింది..
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
దీంతో తాజాగా మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేసారు.
తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై స్పందించారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు
నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా?
ఉదయం విజయవాడలోని ఇంధ్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.
గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా? లేదా?
నేడు ఉదయం విజయవాడలో వేసిన హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో షూట్ ప్రారంభం అయింది.