Home » Peddapalli Lok Sabha constituency
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర
వెంకటేశ్.. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్ఎస్లో చేరిన వెంకటేశ్.. ఎంపీగా గెలుపొందారు.
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో