Home » Peedika Rajanna Dora
ప్రజలకు మంచి జరిగే విధంగా రేపు ఎన్నికల్లో మరోసారి జగన్ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము పని చేస్తున్నామని రాజన్న దొర వ్యాఖ్యానించారు. Peedika Rajanna Dora - Elections
టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.