Home » Peka Medalu teaser
బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా "పేకమేడలు". ఈ మూవీ టీజర్ ని విశ్వక్ సేన్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు.