permanent delete

    Facebook అకౌంట్ పర్మినెంట్ డిలీట్ చేయండిలా!

    January 6, 2020 / 03:02 PM IST

    మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? మరో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారా? పాత Facebook డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా డిలీట్ చేయాలో తెలియదా? అకౌంట్ డిలీట్ చేయకుండా అలానే ఉంచేస్తే మీ వివరాలన్నీ ఫేస్ బుక్ సర్వర్లలో ఉండిపోతాయి. మీగురించి ఫేస్ బుక

10TV Telugu News