Home » Perni Nani Press Meet
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
అనని మాటని..చెడుగా చిత్రీకరించి రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు సతీమణినిని ఎవరూ విమర్శించలేదన్నారు.
పేర్ని నానితో సినీ నిర్మాతల కీలక భేటీ
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.