Home » Pharmacy counselling
TS Pharmacy counselling schedule: తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలంగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ బైపీసీ అభ్యర్దులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ తేదీలను ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. �