Home » phone users
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు షియోమీ, వివో, ఒప్పో బ్రాండ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ లోకి ఈజీగా వేగవంతంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు. పీర్ టూ పీర్ ట