Home » photo collection
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో సోషల్ మీడియా వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. పెళ్ళై ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న కాజల్ ఫోటో షూట్లు మాత్రం ఆపడం లేదు.
రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుకు పరిచమైన తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. గ్లామరస్ పిక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
తెలుగు ప్రేక్షకులకు ‘ఏక్ నిరంజన్’ తో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బాలీవుడ్ లో కాంట్రవర్సీలతో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది.
సందీప ధర్ దక్షణాది ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ నెటిజన్లకు మాత్రం బాగానే పరిచయం. పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన సందీప హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
మా అబ్బాయి సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన చిత్రా శుక్లా.. ఆ తరువాత రంగుల రాట్నం సినిమాలో రాజ్ తరుణ్, సిల్లీ ఫెలోస్ సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించింది.
ఈషా రెబ్బ.. తమిళ, మలయాళంపై కూడా కన్నేసిన ఈ అమ్మడు తన కెరీర్‌ని మరింత సెటిల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ఢిల్లీ భామ కృతిసనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది.
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన పాప చాలా క్యూట్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయి పేరు ఎస్తేర్..
తమిళ్, మలయాళ సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్.. తెలుగులో ‘స్వామిరారా’ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది.