Home » photo collection
ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే చాలా ఇమేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. రెండు భాషల్లో వరస సినిమాలతో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అధ్బుతమైన డాన్స్, ఫిదా చేసే నటన, అందమైన రూపంతో ఆకట్టుకునే బ్యూటీ సాయిపల్లవి.. శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ కుట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్..