Home » photo collection
పూరి కుమారుడు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో రెచ్చిపోయి నటించిన కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు.
వచ్చీరానట్టుగా అనిపించే తెలుగు.. అందులో కనిపించే యాస.. ఆమె యాంకరింగుకి ప్రత్యేక ఆకర్షణ కాగా.. చామంతికి చమ్కీలు అద్దినట్టు కనిపిస్తుంది రష్మీ.
యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. ఫోటో షూట్స్ లో క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో చిచ్చు పెట్టేస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే చాలా ఇమేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. రెండు భాషల్లో వరస సినిమాలతో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెడుతుంది.
అధ్బుతమైన డాన్స్, ఫిదా చేసే నటన, అందమైన రూపంతో ఆకట్టుకునే బ్యూటీ సాయిపల్లవి.. శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ముంబై యాపిల్ బ్యూటీ హన్సిక తన కెరీర్ లో హీరోయిన్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంది.
మోడల్‌గా రాణించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు నుండి బాలీవుడ్ వరకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పుజా హెగ్డే.
చేతినిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటానీ అందాలను మాత్రమే నమ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు...