photo collection

    Amala Paul: అమలా పాల్ హాట్ హాట్ ఫోటోషూట్!

    February 14, 2022 / 12:47 PM IST

    అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.

    Vedhika: సొగసుల గాలమేస్తున్న వేదిక!

    February 14, 2022 / 12:36 PM IST

    అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

    Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. కిల్లింగ్ పోజులు

    February 13, 2022 / 06:24 PM IST

    తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు.

    Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య సోకుల విందు!

    February 13, 2022 / 06:09 PM IST

    పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    Ananya Panday: అసలే లేలేత అందాలు.. మినీ డ్రెస్!

    February 10, 2022 / 05:07 PM IST

    నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

    Tridha Choudhury: త్రిధా బికినీ ట్రీట్.. మరీ ఇంత హాటా!

    February 7, 2022 / 04:41 PM IST

    హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.

    Mouni Roy: కొత్త పెళ్లి కూతురు మౌనీ.. హాట్ పోజులు!

    February 4, 2022 / 04:11 PM IST

    మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.

    Adah Sharma: క్యూట్ విత్ హాట్ అంటే అదా అందాలే!

    January 31, 2022 / 11:02 AM IST

    పూరి 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అదా శర్మ ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో ఆకట్టుకుంటుంది.

    Sakshi Agarwal: సోకుల సంపదతో గాయం చేసేస్తున్న సాక్షి!

    January 30, 2022 / 04:43 PM IST

    తమిళ సినిమాలు కాలా, విశ్వాసం' చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చి కవ్విస్తుంది సాక్షి.

    Neha Sharma: అందాలతో సెగలు రేపుతున్న నేహా!

    January 29, 2022 / 05:35 PM IST

    రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

10TV Telugu News