Home » Pilot Injured
పుణెలోని ఇందపూర్ సమీపంలో ఒక శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ గాయపడ్డాడు. ఈ సంఘటనలో విమానం పూర్తిగా దెబ్బతింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ కాగా, కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. ప్