Home » Pippa Movie
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ పాట ట్యూన్ విషయంలో బెంగాలీల ఆగ్రహానికి గురయ్యారు.
పిప్పా సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. దీంతో చాలా మంది ఆమెని చెల్లెలి పాత్ర చేయొద్దు అని చెప్పారంట. చెల్లెలి పాత్రలో చేస్తే..................