Home » Plasma Donor
కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ప్లాస్మా అందిస్తే..ఫలితం ఉంటుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. కానీ ఓ యువకుడు ఇచ్చిన ప్లాస్మాతో కొంతమంది జీవితాలు నిలబడుతున్నాయి. ప్లాస్మా థెరపీ కరోనా బాధితులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఎయిమ్స్ స్పష్టం చేసిన �