Home » Polavaram construction
పోలవరం నిర్మాణ విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది కోర్టు. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..విచారణ ముగించింది. కొత్త కాంట్ర�