Home » Police Beat Women
ఖాకీల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడినా ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్ గ్వాలియార్‌కు చెందిన ఓ పోలీస�