Home » Police carry Deadbody
దట్టమైన అడవిలో గుర్తుతెలియని మృతదేహం కనిపించగా.. వాహనం వెళ్లేందుకు దారిలేక ఓ కానిస్టేబుల్ మరో వ్యక్తి సహాయంతో ఒకటిన్నర కిలోమీటరు దూరం భుజంపై మోసుకొచ్చిన సంఘటన ఇది.