Home » police case
ఒక పక్క మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు. ఈ పేరుతో ఇప్పటికీ దురాగతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.
కన్నడ ప్రముఖ నటి చైత్ర హలికేరి తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ తో గురింపు తెచ్చుకున్న కన్నడ నటి చైత్ర హలికేరి.....
ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య... అంతకుముందు అతడు చేసుకున్న వివాహాలపై కూపీ లాగింది. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులను ఆశ్రయించింది.
సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ. ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ..
బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరో అతన్ని తీవ్రంగా హింసించి, చంపి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది
డిసెంబర్ 19న సమస్త్ హిందూ అఘాడి నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై పుణె పోలీసులు ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌పై కేసు నమోదు చేశారు.
రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పరుగుల రాణి పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విషయంలో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్, ఉషపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.