Home » police case
నగరంలోని మాదాపూర్లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
8 ఏళ్ల బాలుడు బెడ్ పై మూత్రం పోశాడని ప్రిన్సిపాల్ చితకబాదాడు.. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ తో గొడవకు దిగారు.
కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.
ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో చోటుచేసుకుంది.
తనపై ఏలియన్స్ దాడి చేసేందుకు వస్తున్నాయంటూ ఓ వ్యక్తి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విని హోటల్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
డీఆర్డీఓలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తూ.. రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువతికి సెక్స్ టాయ్స్ పంపాడు యువకుడు.
హాస్టల్ లో ఎవరు లేని సమయంలో లోపలికి ప్రవేశించిన వ్యక్తి 23 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు.
విజయవాడ రాహుల్ హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.