Home » police case
తాము మరణించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఓ కుటుంబం లేఖ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త, భార్యపై కాల్పులు జరిపాడు.
ఓ యువతిని ఆన్లైన్లో పరిచయం చేసుకొని తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో యువకుడు. యువకుడి మాటలు నమ్మిన యువతి అమెరికాలో చదువు ఆపేసి మరి ఇండియాకు తిరిగి వచ్చింది. చివరకు యువకుడి చేతిలో మోసపోయానని గుర్తించి పోలీసులకు
జగిత్యాల టీఆర్ నగర్ లో శవం ముందు పూజలు కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిని బ్రతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం పట్టణంలో సంచలనంగా మారింది. రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా మంత్రాలతోనే చనిపోయాడని పుల్లయ్య అనే వ్యక్తిని మృతుడి బంధువులు చ�
ఓ పంతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ..సార్ నా ‘పిలక’పోయింది’ అంటూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గంజాయికి డబ్బు ఇవ్వలేదనే కసితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న బాలికపై ఇద్దరు యువకుడు బ్లెడ్ తో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు.
గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్ తో ఓ మహిళ ప్రేమలో పడింది.
విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చిబ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ �