police case

    One Side Love : ప్రేమకు అంగీక‌రించ‌లేద‌ని.. యువ‌తిని గంజాయి కేసులో ఇరికించాడు.

    June 27, 2021 / 04:36 PM IST

    తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిని గంజాయి కేసులో ఇరికించాడు. చివరకు పోలీసుల విచారణలో ఇది తప్పుడు కేసుగా తెలియడంతో సదరు వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుంది. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్ళింది

    Bride: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆస్పత్రి పాలు

    June 26, 2021 / 05:25 PM IST

    పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆసుపత్రి పాలైంది. భర్త, అత్త నవవధువుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప చువ్వలతో కాల్చడంతో శరీరంపై వాతలు పడ్డాయి.

    Rape In Dream: క‌ల‌లో అత్యాచారం.. మంత్ర‌గాడిపై పోలీసుల‌కు ఫిర్యాదు

    June 24, 2021 / 09:39 PM IST

    ఈ సమయంలోనే మాంత్రికుడు తనపై అత్యాచారం చేసినట్లుగా సదరు మహిళా ఆరోపిస్తుంది. మంత్రగాడు అత్యాచారం జరిపిన సమయంలో చనిపోయిన తన కుమారుడు వచ్చి కాపాడదని చెబుతుంది. నాటి నుంచి తన మంత్ర శక్తితో కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది. మంత

    Girl Shoot: లైంగికంగా వేధింపులు.. గ్రామ సర్పంచ్ భర్తను కాల్చి చంపిన యువతి

    June 24, 2021 / 06:10 PM IST

    అనంతరం యువతిని విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయం తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో హత్య చేశానని తెలిపింది. దీంతో సదరు యువతి, ఆమె స�

    Bride Escaped: హైద‌రాబాద్‌లో న‌వ వ‌ధువు అదృశ్యం

    June 24, 2021 / 03:49 PM IST

    వారు తమ వద్దకు రాలేదని చెప్పడంతో భర్త, అతడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

    Cow Dung : ఆవు పేడ ఎత్తుకెళ్లిన దొంగలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

    June 21, 2021 / 07:06 AM IST

    కాగా గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

    Guntur : ప్రేమజంటపై అఘాయిత్యం

    June 20, 2021 / 12:39 PM IST

    Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి సమయంలో పుష్కరఘాట్‌లోని ఇసుకలో ప్రేమ జంట కూర్చొని ఉండగా వారిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. యువకుడిని తాళ్లతో కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ�

    Gold Biscuits : కారులో 43 కిలోల బంగారు బిస్కెట్‌లు.

    June 19, 2021 / 04:27 PM IST

    ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును �

    Jayashankar Bhupalpally: దారుణం.. తండ్రి ఇద్దరు కొడుకులను నరికిచంపిన ప్రత్యర్థులు

    June 19, 2021 / 03:32 PM IST

    అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతులు లావుడ్యా మంజు నాయక్ (తండ్రి) లావుడ్యా సారయ్య (పెద్ద కుమారుడు), లావుడ్యా భాస్కర్ (చిన్న కుమారుడు). ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస�

    Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాలిక అనుమానాస్పద మృతి

    June 19, 2021 / 11:16 AM IST

    మృతదేహంపై కాలిన గాయాలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలి పేరు స్రవంతిగా గుర్తించారు పోలీసులు. ఆమె తండ్రి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

10TV Telugu News