Home » Police Head constable
భర్తతో విభేదాలు ఉన్న మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక కానిస్టేబుల్.
మసాజ్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులను హోటల్‌కు తీసుకువెళ్లి ఒక పోలీసు, మరో ఇద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్, నలుగురిని పెళ్లి చేసుకొని ఐదో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.