polling timings

    సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్

    March 19, 2019 / 04:59 AM IST

    అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే,  ఏప్రిల్  రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు.  పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ�

10TV Telugu News