Home » Potangal
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఉదయమే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రముఖులు సైతం ఓటు వేయడానికి ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఓటు వేయడానికి టీఆర్ఎస్ ఎం