-
Home » Power Saving Tips
Power Saving Tips
వేసవిలో ఏసీ వాడినా బిల్లు తక్కువగా రావాలన్నా పవర్ ఆదా కావాలన్నా ఈ సూపర్ టిప్స్ ట్రై చేయండి!
February 9, 2025 / 03:00 PM IST
Power Saving Tips : వేసవి రాబోతుంది. అందరూ ఏసీలు, కూలర్ ఎక్కువగా వాడేస్తుంటారు. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు తరచుగా ఏసీలను ఉపయోగిస్తుంటారు. విద్యుత్ బిల్లు తడిచి మోపెడు అవుతుంటుంది. ఈ సింపుల్ టిప్స్ ద్వారా పవర్ ఆదా చేసుకోవచ్చు.