Home » Prabhas
నా ఫ్రెండ్ గోపిచంద్ ‘సీటీమార్’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది..
ఇప్పటికీ చాలామంది యూత్ చిరంజీవిలా వర్కౌట్స్ చేయలేరనే ట్రెండీ కామెంట్ చేశారు ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ..
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా సెట్ చెయ్యమని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని రిక్వెస్ట్ చేస్తోంది..
మనకి తెలిసిన కొందరు నటీనటుల క్వాలిఫికేషన్ డీటెయిల్స్..
దర్శకుడు శోభన్ తనయుడు, టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకోవడానికి డార్లింగ్ ప్రభాస్ తన వంతు సాయమందిస్తున్నారు..
రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా పేరు పలకడం కష్టంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం బాంబేలో ఉన్న ప్రభాస్.. ప్రత్యేకంగా ఫ్రెండ్ సినిమా ఫంక్షన్ కోసం హైదరబాద్ రాబోతుండడం విశేషం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుసగా కొత్త మూవీలతో దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమాలను లైన్లలో పెట్టేసి ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు.
బాహుబలి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు ఒకవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు రాధేశ్యామ్ కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు.
సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు.