Home » Prabhas
‘ఆదిపురుష్’ థర్డ్ షెడ్యూల్ శనివారం(జూలై 3) నుండి బాంబేలో జరుగుతోంది.. త్వరలో ప్రభాస్ షూట్లో జాయిన్ అవనున్నారని టీం తెలిపారు..
‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ క్లైమాక్స్‌లో ఏం జరగబోతోంది..?
బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీట్లు పంపించారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందుకున్నాను..థాంక్స్ ప్రభాస్..అంటూ ట్వీట్ చేశారు.
ఇది వరకు సినిమాలకు సీక్వెల్స్ మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు..
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు రెబల్‌స్టార్ ప్రభాస్..
స్టార్ హీరోల కోసం డైరెక్టర్లు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు.. హీరోలు కూడా ఇక డిలే ఎందుకుని డైరెక్టర్లతో కమిట్ అయిపోతున్నారు..
ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్.. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేశారు..
క్యూట్‌గా ఉండే రాశీ ఖన్నా.. తెలుగులో సినిమాలు స్టార్ట్ చేసి చాలా కాలం అయినా స్టార్ స్టేటస్ రాకుండానే కెరీర్ స్లో అయ్యింది..
కరోనాతో షూటింగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్‌కి ఈ గ్యాప్‌లోనే కథ చెప్పి మరో సినిమా కమిట్మెంట్ తీసేసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేశాడు ప్రశాంత్ నీల్..
ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీకి బాలీవుడ్ మ్యూజిక్ డ్యుయో సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ మ్యూజిక్ అందిస్తున్నారని టాక్..