Home » Prabhas
తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఆదిపురుష్ సినిమా యూనిట్ పై తీవ్ర విమర్శలు చేశాడు. నటుడు విందు ధారా సింగ్ ఆదిపురుష్ సినిమాపై, హనుమంతుడి పాత్రపై విమర్శలు చేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో సలార్ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా టీజర్ రిలీజ్ ని జులై 6 పొద్దున్నే 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించడంతో అభిమానులు కేజిఎఫ్ సినిమాకు, దీనికి ఉన్న లింక్స్ ని కొత్త కొత్తగా కనిపెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ టైంతో నిజంగానే సలార్ కి కేజిఎఫ్ కి లింక్ ఉ�
ప్రభాస్, అనుష్క కలిసి మళ్ళీ సినిమాలు చేయాలని అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసేలా కనపడట్లేదు.
ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
సలార్ టీజర్ వచ్చేది ఆ రోజునే అంటూ న్యూస్ వైరల్. ఒక లుక్ వేసేయండి రెబల్స్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
మొదటి మూడు రోజులు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దిగినా సినిమా వివాదాల్లో నిలవడం, రామాయణం అని చెప్పి హాలీవుడ్ సినిమాలా మార్చి తీయడం, సినిమా కూడా చాలా మందికి నచ్చ�
ప్రభాస్ అభిమానుల్లో ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమాపై పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి ప్రాజెక్ట్ K సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.