Home » Prabhas
ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon)సీతగా నటించిన చిత్రం ఆది పురుష్(Adipurush). ఈ చిత్రానికి మాటలు రాసిన రచయిత మనోజ్ ముంతాషిర్ బేషరతుగా క్షమాపణలు కోరారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించారు.
సలార్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ కి టైం అయ్యింది. ఆగష్టులో ట్రైలర్ కి రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం.
ప్రభాస్ తో మరోసారి బాలీవుడ్ దర్శకుడు పోటీకి సిద్దమవుతున్నాడా..? ఈసారైనా ప్రభాస్ రేస్ లో విజేతగా నిలుస్తాడా..!
టీజర్ లో సరిగా ప్రభాస్ పేస్ కూడా చూపించకుండానే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది సలార్. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..
ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.
తాజాగా ఈ అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది.
ప్రభాస్ సలార్ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ టీజర్ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అదేంటంటే..
సలార్ సినిమా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతోందా..? కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్ అంటూ వైరల్ అవుతున్న పోస్ట్.
సలార్ టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇస్తూ కనిపించిన తాత ఎవరో తెలుసా. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతేకాదు ఒక స్టార్ డైరెక్టర్ తండ్రి కూడా..
గత కొన్ని రోజులుగా సలార్ సినిమా కూడా KGF లాగే రెండు పార్టులుగా ఉంటుందని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఇది పార్ట్ 1 అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.