Home » Prabhas
హాలీవుడ్లో లోకనాయకుడు కమల్ హాసన్. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు.
అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ అదిరిపోయే లు�
అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. కామిక్-కాన్ ఈవెంట్లో ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల చేయనుండగా దీపికా పదుకొ�
బాహుబలి వంటి సినిమా తీసిన ప్రభాస్ నుంచి ఒక గ్రాఫికల్ మూవీ వస్తుందంటే ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ప్రభాస్ మూవీస్ మేకర్స్..
ఇప్పటికే ప్రభాస్, రానా అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ చేశారు. తాజాగా నేడు ఉదయం గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ హాలీవుడ్ నుంచి కమల్ హాసన్ ఫొటోని షేర్ చేశారు చిత్రయూనిట్.
ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ చేయడానికి అమెరికా చేరుకున్న ప్రభాస్ అండ్ రానా. ఇక అక్కడి ఫోటోని నిర్మాతలు షేర్ చేయగా.. అది చూసిన కొందరు అభిమానులు ప్రభాస్ ఏంటి సన్నగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
సలార్ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.