Home » Prabhas
"ఈ ఏడాది నా బర్త్ డేని ఒక ప్రత్యేక వ్యక్తితో షేర్ చేసుకోబోతున్నా. ఈ సీక్రెట్‌ని ఒక సంవత్సరం నుంచి మీ నుంచి దాచి ఉంచాను".. అంటూ కృతి సనన్ పోస్ట్. ప్రభాస్ గురించేనా అంటూ..
ప్రభాస్ కి బాహుబలి తర్వాత నుంచి సరైన సక్సెస్ లేదు. 2017లో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 3 ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మొన్నీమధ్య వచ్చిన ఆదిపురుష్.. ఇలా మూడు సినిమాలు ఆడియన్స్ ని అసలు ఆకట్టుకోలేకపోయాయి.
పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ కి రెమ్యూనరేషన్ ఇచ్చేంత మనీ తన దగ్గర లేదంటున్న ధోని భార్య సాక్షి.
ప్రభాస్ కల్కి గ్లింప్స్ లో టైటిల్ పడే సమయంలో మీరు ఒక విషయం గమనించి ఉండరు. అదేంటో ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా కల్కి సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కూడా కల్కి సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ కల్కిలో కమల్ హాసన్ విలన్ రోల్ చేయడానికి గల కారణాన్ని కామిక్ కాన్ ఈవెంట్లో తెలియజేశాడు.
ప్రభాస్ అండ్ కమల్ తో పాటు అమితాబ్ వీడియో కాల్ ద్వారా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కమల్ మాటలకి అమితాబ్ కౌంటర్ ఇవ్వగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్రభాస్ కామిక్ కాన్ ఈవెంట్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వేసిన స్పెషల్ AV గూస్బంప్స్ తెప్పిస్తుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ ప్రభాస్ కలిసి ఒక సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా హాలీవుడ్ మీడియాతో తెలియజేశాడు.
ప్రభ్స్ నటిస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ మూవీకి కల్కి అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక ఈ గ్లింప్స్ పై సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.