Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా గ్లింప్స్ పై సెలబ్రిటీస్ ట్వీట్స్..

ప్రభ్స్ నటిస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ మూవీకి కల్కి అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక ఈ గ్లింప్స్ పై సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా గ్లింప్స్ పై సెలబ్రిటీస్ ట్వీట్స్..

Tollywood celebrities tweets on Prabhas Kalki 2898 AD glimpse

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K సినిమా టైటిల్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో అనౌన్స్ చేశారు. అలాగే మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న గ్లింప్స్ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ గ్లింప్స్ చూసిన ప్రతిఒక్కరు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ కూడా మూవీ పై ట్వీట్స్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kalki 2898 AD : కల్కి సినిమాలో ఇద్దరు విలన్లు.. రానా కూడా ఉన్నాడా? కామిక్ కాన్ స్టేజిపై నాగ్ అశ్విన్, కమల్ రివీల్..