Home » Pragati OS
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Jio Phone Next.. ఈ ఫోన్ ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, రిలయన్స్ జియో భాగస్వామ్యంలో తీసుకొస్తున్నాయి.
దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధించిన ఆశయం