Home » Prasanth Neel
ట్రిపుల్ఆర్, కెజిఎఫ్2 రెండు సినిమాల భాషలు వేరైనా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయినా.. ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే. రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ సత్తా చాటిన సినిమాలే.
అందరి అంచనాల్ని మించి కెజిఎఫ్ 2 సూపర్ హిట్ అవడంతో అందరూ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అందులోనూ సలార్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుండడంతో.. అందరి దృష్టి సలార్ మీదే ఉంది.
సరిగ్గా పదిరోజుల క్రితం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. తూఫాన్ కంటే స్పీడ్ గా సునామి లాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల కలెక్షన్ల రికార్డులన్నింటిన
వారం క్రితం రిలీజ్ అయ్యింది. కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. అయినా.. ఇక్కడా.. అక్కడా అని లేదు.. కెజిఎఫ్ ఎక్కడ కాలు పెట్టినా.. కలెక్షన్ల కుమ్ముడే..
కెజిఎఫ్.. ఇండియన్ సినిమాకే హైలెట్ అయిన కన్నడ సినిమా. రికార్డుల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో..
అమ్మకిచ్చిన మాట రాఖీ నిలబెట్టుకుంటాడా.. నర్స్ అన్నట్టు వందేళ్లు రాఖీ బ్రతుకుతాడా.. బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా.. ఇప్పుడివే ప్రశ్నలు కేజీఎఫ్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి.
5 రోజులు.. 500 కోట్లకు పైగా కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ కెజిఎఫ్ 2 గురించే..
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అప్పటి వరకూ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ ని టాప్ డైరెక్టర్ ని చేసేసింది. ఒక్క సినిమా స్టార్ హీరోల డేట్స్ అన్నీ డైరెక్టర్ దగ్గరకి వచ్చేలా.
వీకెండ్ కాదు.. నార్మల్ వీక్ డేస్ లోనూ రాఖీబాయ్ తగ్గేదే లే అంటున్నాడు. చూస్తుంటే ఇప్పట్లో కేజీఎఫ్2 మ్యానియాకి బ్రేక్ పడేలా లేదు.
శాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుని మంచి రన్‌తో దూసుకుపోతోంది.