Home » Prashanth Neel
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ అయ్యింది......
కొన్ని సినిమాల్లో కొందరు నటీనటులు చేసే పాత్రలు వారికి చాలా మంచి పేరును తీసుకొస్తాయి. అయితే అలాంటి పాత్రలు మరోసారి చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దని అంటారు...
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ఫుల్ మూవీ ‘కేజీఎఫ్’కు..
ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కేజీఎఫ్ 2 అనే చెప్పాలి. గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ విజయాన్ని.....
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ''మేము ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగు సినిమా తీశారు అన్నంత రెస్పాన్స్ చూపించారు. కైకాల సత్యనారాయణ అనే లెజెండ్ పేరు పెట్టుకొని....
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రాబోతున్న 'కెజిఎఫ్ చాప్టర్ 2' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న రాత్రి బెంగుళూరులో ఘనంగా జరిగింది.
ఇవాళ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. తెలుగులో ఈ ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశారు. ఇక బెంగుళూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో....
మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్..
శృతి హాసన్ బర్త్డే స్పెషల్.. ‘సలార్’ లుక్ రిలీజ్..