KGF 2 : ఏప్రిల్ 14నే ‘కె.జి.యఫ్ 2’.. వీడియో వైరల్..

మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్..

KGF 2 : ఏప్రిల్ 14నే ‘కె.జి.యఫ్ 2’.. వీడియో వైరల్..

Kgf 2

Updated On : February 1, 2022 / 4:08 PM IST

KGF 2: ‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’.

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు

కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ అఖండ విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

Kgf 2 Team

ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ‘కె.జి.యఫ్ 2’ అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్.. అలాగే, అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..