Sravanthi Chokarapu : వెరైటీ కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో యాంకర్ స్రవంతి.. ఫొటోలు చూశారా..?
యాంకర్ స్రవంతి తాజాగా వెరైటీ కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో అలరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. సూట్, స్కర్ట్ లో స్రవంతి అదరగొడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.




















