Home » Anchor Sravanthi Photos
నేడు కార్తీక పౌర్ణమి పండగ సందర్భంగా యాంకర్ స్రవంతి ఉదయాన్నే పూజలు చేసి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా యాంకర్ స్రవంతి తన తనయుడు అకిరా నందన్ తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేయడంతో స్రవంతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్.
యాంకర్ స్రవంతి తాజాగా పారిస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఈఫిల్ టవర్ తో స్టైలిష్ పోజులతో దిగిలిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి వినాయకచవితి సందర్భంగా తన ఇంట్లో పూజ చేసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Sravanthi Chokarapu)
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీ షోడశ స్వర్ణగౌరి పూజ, తదియ గౌరీ నోము చేసుకోగా పట్టుచీర, బంగారు ఆభరణాలతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Sravanthi Chokarapu)
యాంకర్ స్రవంతి తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా చీరకట్టులో మల్లెపూలతో పద్దతిగా కనిపిస్తూ అలరిస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో జడలో పూలు పెట్టుకొని సంప్రదాయంగా కనిపిస్తూ అలరిస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా చార్మినార్, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో క్యూట్ గా సింపుల్ లుక్స్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో బ్యాక్ లెస్ ఫోజులతో అందంగా అలరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఆషాఢ మాసం సందర్భంగా లంగాఓణిలో మల్లెపూలు, గోరింటాకు పెట్టి మట్టి గాజులతో అలరిస్తూ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.