Anchor Sravanthi : పూల డిజైన్, బ్లాక్ శారీలో యాంకర్ స్రవంతి.. క్యూట్ స్మైల్.. ఫోటోలు వైరల్
యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పూల డిజైన్తో పలుచని బ్లాక్ కలర్ శారీలో క్యూట్ స్మైల్తో ఉన్న స్రవంతి ఎంతో అందంగా కనిపిస్తోంది.


















