Home » anchor sravanthi chokkarapu
Sravanthi Chokkarapu : ప్రముఖ టీవీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. కేవలం యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ కి కూడా వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
యాంకర్ స్రవంతి చొక్కారపు ఇటీవల బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని ట్రెడిషినల్ గా ఉంటూనే మెల్లి మెల్లిగా బోల్డ్ బాట పట్టి ఇలా హాట్ ఫోటోషూట్స్ ని పోస్ట్ చేస్తుంది.