Home » Anchor Sravanthi
యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా గంగూబాయి కతియావాడి లుక్స్ లో వైట్ శారీ కట్టి, కళ్ళజోడు పెట్టి సరికొత్తగా అలరిస్తుంది.
తాజాగా యాంకర్ స్రవంతి తన తనయుడు అకిరా నందన్ తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేయడంతో స్రవంతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్.
యాంకర్ స్రవంతి తాజాగా పారిస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఈఫిల్ టవర్ తో స్టైలిష్ పోజులతో దిగిలిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అస్సాం కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించింది. (Sravanthi Chokarapu)
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీ షోడశ స్వర్ణగౌరి పూజ, తదియ గౌరీ నోము చేసుకోగా పట్టుచీర, బంగారు ఆభరణాలతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Sravanthi Chokarapu)
యాంకర్ స్రవంతి నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఇలా నెత్తిన నెమలి పించం పెట్టుకొని గోపికలా తయారయి కృష్ణుడికి పూజలు నిర్వహించింది.
యాంకర్ స్రవంతి రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందురోజే ఇలా స్పెషల్ చీరలో ఫోటోషూట్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా చీరకట్టులో మల్లెపూలతో పద్దతిగా కనిపిస్తూ అలరిస్తుంది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో జడలో పూలు పెట్టుకొని సంప్రదాయంగా కనిపిస్తూ అలరిస్తుంది.
తాజాగా యాంకర్ స్రవంతి హాఫ్ శారీ కట్టుకొని గుడుకికి వెళ్లి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.