Anchor Sravanthi : షోడశ స్వర్ణగౌరీ పూజ నిర్వహించిన యాంకర్ స్రవంతి.. ఫొటోలు వైరల్..
యాంకర్ స్రవంతి తాజాగా శ్రీ షోడశ స్వర్ణగౌరీ పూజ, తదియ గౌరీ నోములను నిర్వహించింది. పూజ అనంతరం సంప్రదాయంగా చీరకట్టులో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
















Anchor Sravanthi Chokarapu
