Sravanthi chokarapu : దుబాయ్లో 168 గంటలు.. యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Sravanthi chokarapu) వెకేషన్కు దుబాయ్ వెళ్లింది. 168 గంటల పాటు అక్కడ ఉన్నట్లు చెబుతూ.. అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.

















